ELR: నరసాపురం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్లలో ఆదివారం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ నాగార్జున స్వయంగా సందర్శించి, బూత్ లెవెల్ అధికారుల పనితీరును పర్యవేక్షించారు. మొత్తం 4089 ఓట్లకు తనిఖీ నిమిత్తం నోటీసులు జారీ అయ్యాయని నోటీసులు అందుకున్న వారిలో 865 ఓట్లకు మాత్రమే విచారణ పూర్తి చేసారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో 4,089 ఓట్లకు తనిఖీ నోటీసులు


