KRNL: ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం నేపథ్యంలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు MLA జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. తుంగభద్ర నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.రూ.156 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ నీరందుతుందన్నారు
ఆంధ్రప్రదేశ్
నీటి భద్రతకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే


