KRNL: 50 ఏళ్లుగా తోపుడుబండ్లపై వ్యాపారం చేస్తున్న మహిళా వ్యాపారుల షాపులను ఆలయ అధికారులు తొలగించడంతో ఇవాళ ఆలయం ముందు ధర్నా చేశారు. కొందరికే అవకాశం ఇచ్చి తమ షాపులను తొలగించడంపై ఈవో వాణిని, గ్రామ పెద్దలను నిలదీశారు. నాయకులు స్పందించి, ఈవోతో మాట్లాడి షాపులు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారానికి అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుంకుమ, విభూతి వ్యాపారుల ధర్నా!


