VZM: గాజులరేగ కొండపై పోలీసు వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఎస్పీ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన ఎస్‌ఐ, పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ వాహనం ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి


