PPM: కురుపాం మండలం జరడ జీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం దెబ్బతినడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోడలకు పగుళ్లు ఏర్పడి, వర్షం పడితే తరగతి గదుల్లోకి చెమ్మ వస్తోందని తెలిపారు.పాడుబడిన భవనాల వద్ద విద్యార్థులు తిరుగుతుండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు.పాఠశాలకు కొత్త భవనాలు,మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థలో పాఠశాల..భయంతో విద్యార్థులు..!


