హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమర హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు

TPT: అమర హాస్పిటల్లో అమర ట్రామా అండ్ ఎమర్జెన్సీ సిస్టం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్టీవో మురళితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలు ట్రామా కేర్ అందుబాటులో ఉండటంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్ర నాయుడుని సన్మానించారు.