హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి పల్లెకు ఆధునిక వైద్య సదుపాయాలు'

KDP: గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో నూతన పీహెచ్‌సీ భవనాల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.