AKP: మునగపాక మండలంలో సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలను గెలిపించి టిడిపికి కానుకగా ఇస్తామని పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మునగపాక మండల టీడీపీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రగడ మాట్లాడుతూ వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా టీడీపీ నాయకులకు మచ్చలు అంటవని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సర్పంచులు ఎంపీటీసీలను గెలిపించాలి'


