NLR: సంగం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ జాబితాను అధికారులు ఆదివారం ప్రచురించారు. పోలింగ్ స్టేషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 26వ తేదీలోపు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి లిఖితపూర్వకంగా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రాఫ్ట్ జాబితాను ప్రచురించిన సిబ్బంది


