హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణోత్సవ-బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

KKD: గొల్లప్రోలు మండలం దురాడలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణోత్సవ–బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 108 రోజుల పాటు 864 భజన సమాజాలతో 2,592 గంటల భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అఖండ జ్యోతి, గణపతి పూజ, కలశ స్థాపన, ప్రత్యేక అభిషేకాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.