హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు విస్తరణ పేరుతో మట్టి అక్రమ తరలింపు

NTR: జగ్గయ్యపేటలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో మట్టి తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న మట్టిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వార్డు కౌన్సిలర్ గింజుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఈ తరలింపు జరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ మట్టిని అక్రమంగా విక్రయిస్తున్నారా అనే విషయాలపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేశారు.