హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన

NLR: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 24 నుంచి 26 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 24న వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు చేరుకుని చౌటపాలెంలో శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. 25న వింజమూరు వై ఆర్ జూనియర్ కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలియజేశారు.