KRNL: తుంగభద్ర జలాశయం నుంచి విడుదలైన నీరు కౌతాళం మండలం నదిచాగి గ్రామాన్ని దాటి ముందుకు సాగుతోంది. గ్రామం వద్ద తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఈ నీటిని సాగునీటి అవసరాల కోసమా, తాగునీటి అవసరాల కోసమా విడుదల చేశారన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్
VIDEO: నదిచాగికి చేరిన తుంగభద్ర నీరు


