NLR: అల్లూరు మండలంలోని పురిణి కొత్తపాలెం, తుఫాన్ నగర్, పల్లిపాలెం మీదుగా నార్త్ మోపూరుకి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా మూడు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదనే రోజు తమ పనులకు వెళుతూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీసీ రోడ్డు పనులు ప్రారంభం


