హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 ఏళ్ల కిందటికి వెళ్లిన మంత్రి లోకేష్..!

విజయనగరం జిల్లాలో పాఠశాల సందర్శనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ కోట్‌ బోర్డుపై ప్రస్తుత సంవత్సరం 2026కు బదులుగా ‘2006’ అని రాశారు. దీంతో మంత్రి 20 ఏళ్లు వెనక్కి వెళ్లారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.