KDP: పులివెందుల మున్సిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న రూములను మూడు సంవత్సరాల కాలానికి నెలసరి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు ఈ నెల 27న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ తనూజ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు అదే రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రూ.100 చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
27న పులివెందులలో షాపులకు బహిరంగ వేలం


