KRNL: ఆదోని ఎరుకుల కాలనీలో ఇవాళ తెల్లవారు జామున ఇద్దరు దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా రెండు ఇళ్లలోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. పరమేశ్ ఇంట్లో రూ.4 లక్షల నగదు, 4 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించారు. సమాచారం అందుకున్న ఆదోని టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో వరుస చోరీలు!


