హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి

అన్నమయ్య: చిన్నమండలం మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పరిశీలించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకకు సుమారు 10 వేల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.