ప్రకాశం: మార్కాపురం కరెంట్ ఆఫీస్ వెనుక వైపు బాల్య వివాహం జరుగుతుందన్న సమాచార మేరకు ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీస్, చైల్డ్ లైన్ అధికారులు తనిఖీలు చేశారు వివాహాన్ని అడ్డుకున్నారు. పెళ్లి కుమారుడి వయసు 21 ఏళ్లు, పెళ్లికుమార్తె వయసు 17 ఏళ్లు ఉండడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసినట్లు ఎమ్మార్వో చిరంజీవి తెలిపారు. బాల్య వివాహ చట్టం-2006 గురించి స్థానికులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో బాల్యవివాహం అడ్డగింత


