హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ప్రకాశం పంతులుకు నివాళి

CTR: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు నివాళులర్పించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ధైర్యం, నిజాయితీ, ప్రజాసేవ పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.