హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరంలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

VZM: గజపతినగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం జరిగింది. అతి త్వరలో ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తౌడులు తోపాటు మండలంలోని ఎంపీటీసీలకు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో కళ్యాణి తహసిల్దార్ భరత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.