హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి'

విజయనగరం జిల్లా పూసపాటివేగ మండలం విశాలాంధ్ర విలేకరిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని గజపతినగరంలోని జర్నలిస్టులు ఆదివారం సీ.ఐ ఎస్ సన్యాసినాయుడుకు అందజేసిన వినతి పత్రంలో కోరారు. జర్నలిస్ట్ పై భౌతిక దాడులు కు దిగడం పట్ల తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. భవిష్యత్తులోఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.