CTR: పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఆదివారంతో 10వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం చేస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో అన్నదాన కార్యక్రమం


