శ్రీకాకుళంలోని స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రకాశం పంతులు చేసిన పోరాటం, ప్రజాసేవ, త్యాగాలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి ధైర్యంగా నిలిచిన ఆయన ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'ఆంధ్ర కేసరి టంగుటూరి సేవలు చిరస్మరణీయం'


