ATP: మీలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గుంతకల్లు డి.ఎస్.పి శ్రీనివాసులు పట్టణ ప్రజలకు సూచించారు. ఆదివారం గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముస్లిం పెద్దలు, పట్టణ పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 26న జరిగే ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవల జోలికి వెళ్లకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి'


