PPM: ఆంధ్ర రాష్ట్ర తొలిసీఎం 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు సమాజానికి చేసిన సేవలు, ఆయన చూపిన త్యాగనిరతి చిరస్మరణీయమని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి కొనియాడారు. ఆంధ్ర కేసరి" శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం: JC


