KDP: మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 26న అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ షేక్ నయీమ్ భాష తెలిపారు. రమేష్ థియేటర్ ఎదురుగా కో-ఆపరేటివ్ కాలనీలోని తన స్వగృహం వద్ద ఉదయం 6 గంటల నుంచి దావత్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మీలాద్ ఉన్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం


