హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేశ్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

ATP: రాయదుర్గం మండలం కణేకల్లులో ఆగస్టు 25న రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులుతో ఆయన స్వగృహంలో సమావేశమయ్యారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన భద్రత, సభా ఏర్పాట్లపై నాయకులు వివరంగా చర్చించారు.