కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సీబీసీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారిని దర్శించుకున్న సీబీసీఐడీ ఎస్పీ


