PLD: వినుకొండలో ప్రజానాట్యమండలి పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. జిల్లా అధ్యక్షులు మద్దుకూరి రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్. రామకృష్ణ, గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి భైరవపట్నం రామకృష్ణ, గేయ రచయిత దేవరకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో ప్రజా నాట్యమండలి మహాసభలు


