హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అమరవీరుల విగ్రహాల గౌరవాన్ని కాపాడండి'

NTR: నందిగామ గాంధీ సెంటర్‌లో అమరవీరుల విగ్రహాలను కప్పివేస్తూ సినీ హీరోల పుట్టినరోజు, రాజకీయ బ్యానర్లు ఏర్పాటు చేయడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి విగ్రహాలకు అడ్డుగా బ్యానర్లు పెట్టడం అవమానకరమని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే బ్యానర్లను తొలగించి, గౌరవాన్ని కాపాడాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.