కోనసీమ: రావులపాలెంలో మండల పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రతకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉద్యోగుల సేవలు మరువలేనివన్నారు
ఆంధ్రప్రదేశ్
పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


