హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేతంచెర్లలో పర్యటించిన ఎమ్మెల్యే

NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఆదివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నూతన పాలకమండలి సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.