VSP: గాజువాక నియోజకవర్గంలోని గంగవరం, పెదగంట్యాడ పరిసర గ్రామాల్లో గంగవరం పోర్టు కార్యకలాపాల కారణంగా కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నామని పేర్కొంటూ పోర్టు డైరెక్టర్ మొల్లి పెంటరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంగవరం పోర్టు కాలుష్యంపై గ్రామస్తుల ఆవేదన


