PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ జి. మహాత్మా గాంధీ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాసేవకుడిగా ప్రకాశం పంతులు చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. న్యాయం, నిజాయితీ, సమానత్వంతో పోలీసులు సేవలందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు


