WG: తాడేపల్లిగూడెం DR గోయంకా మహిళా కళాశాలలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు MLA క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, MSc, వృత్తి విద్యా కోర్సులు చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో 29న మెగా జాబ్ మేళా


