TPT: గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నాగదేవత ఆలయంలో మండలాభిషేక పూజ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ హాజరయ్యారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నాగదేవత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తనయుడు


