PLD: నరసరావుపేటలో జరిగిన డీవైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి, యువజన సంఘాలను అనుమతించకుండా తీసుకొచ్చిన జీఓను రద్దు చేయాలని జిల్లా కార్యదర్శి ఈ.ఆంజనేయరాజు కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిరుద్యోగ భృతి ఇవ్వాలి


