VSP: చోడవరం మండలం రాజుపురాజుపేటకు చెందిన టీడీపీ సభ్యుడు ఆడారి గణేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో, పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ద్వారా గణేష్ భార్య హైమకు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో బొడ్డేడ నాగ గంగాధర్, చిన్న సూర్యనారాయణ, బూత్ కన్వీనర్ దర్గా, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి టీడీపీ అండ


