మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో 'NRC' సెగలు భగ్గుమన్నాయి. త్వరలో జరగబోయే జనాభా గణనకు ముందే జాతీయ పౌర పట్టిక(NRC)ను అప్‌డేట్ చేసి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 'ఖురాయ్ అపున్బా క్లబ్' మహిళలు లామ్‌లాంగ్ బజార్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని.. తమ ఆందోళనలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
NRC అమలుకు మహిళల డిమాండ్


