NTR: నందిగామలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, గతంలో నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు టౌన్ సీఐ శ్రీను తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై బైండోవర్ చర్యలు చేపడుతున్నామన్నారు. గొడవలు, బెదిరింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ


