బీజేపీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశం రెండో రోజూ కొనసాగింది. సీఎంగా, ప్రధానిగా మోదీ సుదీర్ఘ 25 ఏళ్ల పాలన, ఆయన సాధించిన అద్భుత విజయాలపై ఈ భేటీలో నేతలు ప్రధానంగా చర్చించారు. మోదీ దార్శనికతను, పాలనను అన్ని రాష్ట్రాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు.
వార్తలు
రెండో రోజూ బీజేపీ కీలక సమావేశం


