హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి పయణమైన జిల్లా క్రీడాకారులు

కోనసీమ: అమరావతిలో సత్తా చాటేందుకు కోనసీమ ప్లేయర్లు సిద్ధమయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్‌లు, రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని డీఎస్వో వైవీ రుద్ర తెలిపారు. వీరంతా ఆదివారం మధ్యాహం అమలాపురం బాలయోగి స్టేడియం నుంచి బస్సులలో తిరుపతికి బయలుదేరి వెళ్తారని తెలిపారు.