ప్రధాని మోదీ దేశప్రజలకు 'జాతీయ అంతరిక్ష దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త శకంలోకి అడుగుపెట్టిందని ఆయన అన్నారు. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో స్పేస్ సెక్టార్, జెన్-Z యువ శాస్త్రవేత్తల పాత్ర కీలకమన్నారు. ప్రైవేట్ స్టార్టప్‌లు సత్తా చాటుతున్నాయని ప్రశంసించారు. యువత మరింత ఉన్నతంగా కలలు కంటూ సరికొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
వార్తలు
‘స్పేస్ సెక్టార్‌లో యువతదే కీ రోల్’


