MDK: మన్నేవారి జలాల్‌పూర్ శ్రీ మహంకాళి అమ్మవారి శ్రావణమాస బోనాల ఉత్సవాలకు రావాలని తీన్మార్ మల్లన్నను వెల్దుర్తి, ఆలయ ధర్మకర్త కావేరి సత్యనారాయణ కోరారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీతో కలిసి అందించారు. ఉత్సవాల్లో భాగంగా పంచామృత అభిషేకం, జయహోమం, బోనాలు, అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
శ్రావణ బోనాలు.. మల్లన్నకు ఆహ్వాన పత్రిక అందజేత


