W.G: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పడుతోంది. బియ్యం ధరలతో పాటు పంచదార రేటు కూడా భారీగా పెరిగింది. ప.గో. జిల్లాలో గతంలో కేజీ రూ. 50 ఉన్న చక్కెర ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో రూ.70కి చేరింది. హోల్‌సెల్ మార్కెట్‌లో రేట్లు పెరగడమే ఇందుకు కారణం కాగా, నెలాఖరు వరకు మరికొన్ని నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
చేదు ఎక్కిన పంచదార


