హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బండలాగుడు పోటీలలో విజేతలు వీరే

KDP: చింతకొమ్మదిన్నె (M) శ్రీరంగరాజపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. కర్నూలు జిల్లాకు చెందిన అక్షరారెడ్డి నాగూర్‌కు మొదటి, రెండో బహుమతులుగా రూ. 50 వేలు, రూ. 40 వేలు లభించాయి. అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు మూడో బహుమతి రూ. 30 వేలు గెలుచుకున్నారు.