హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యను చూసేందుకు వెళ్తూ.. ప్రమాదంలో మృతి

ADB: మరో ఐదు రోజుల్లో భార్యకు ప్రసవం ఉండగా, అంతలోనే భర్త చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నెరడిగొండ (M) మాట్లోదికి చెందిన స్రవంతిని చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో పెంబి(M) తాటిగూడకు చెందినజాదవ్ అనిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గౌలిగూడ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అనిల్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.