హైదరాబాద్: 28°C
తెలంగాణ

MEO గా జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్

MHBD: మండల విద్యాశాఖ అధికారిగా(FAC) పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఆరుద్ర వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఆయనను నియమించి, నియామక పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సహకారంతో తన పరిధిలోని పాఠశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తానని నూతన MEO తెలిపారు.