HYD: హెచ్‌ఎండీఏ కమిషనర్ ఏవీ రంగనాథ్ తుర్క్ చెరువు, ఎర్రకుంట, కాముని చెరువుల్లో పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పూడికతీత, మురుగునీటి మళ్లింపు, వరదనీటి నిర్వహణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తుర్క్ చెరువు పరిసర దేవాలయాలను సమన్వయంతో అభివృద్ధి చేయడంతోపాటు ఆక్రమణలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
తుర్క్ చెరువు పునరుద్ధరణకు వేగం


